యాచకుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు

యాచకుల కోసం పునరావాస కేంద్రాలు ఏర్పాటు

నెల్లూరు నగరంలో యాచకుల కోసం పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 38వ డివిజన్ కూరగాయల మార్కెట్ వెనుక వద్ద నెల్లూరు కార్పొరేషన్, ARD సంస్థ ఆధ్వర్యంలో ఓ భవనాన్ని అందుబాటులోకి తెచ్చారు. దీనికి స్మైల్ పునరావాస కేంద్రం అని పేరు పెట్టారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా చేతుల మీదుగా సోమవారం ప్రారంభించారు.