స్విమ్మింగ్ ఫూల్‌కు రూ.50 లక్షలు

HYD: నాంపల్లిలోని విజయనగర్ కాలనీలో ఉన్న ప్రభుత్వ స్విమ్మింగ్ ఫూల్ అభివృద్ధికి కార్పొరేటర్ ఖాసీం రూ.50 లక్షల విడుదల చేయించారు. వేసవిలో యువకులు, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఈ స్విమ్మింగ్ ఫూల్‌లో ఈత నేర్చుకుంటుంటారని, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా మరమ్మతులు చేయించాలని సిబ్బందికి సూచించారు.