VIDEO: సిద్దేశ్వరాలయంలో శివయ్య దర్శనానికి వచ్చిన నాట్యమయురి

VIDEO: సిద్దేశ్వరాలయంలో శివయ్య దర్శనానికి వచ్చిన నాట్యమయురి

HNK: హనుమకొండ నగరంలోని సిద్దేశ్వరాలయం దేవాలయానికి మంగళవారం ఓ నాట్యమయురి (నెమలి) శివయ్య దర్శనానికి రావడం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆలయ ప్రాంగణంలో స్వేచ్ఛగా సంచరిస్తూ దర్శనమిచ్చిన నెమలిని చూసిన భక్తులు భక్తి–ఆనందంతో తిలకించారు. ఈ అపూర్వ దృశ్యాలను భక్తులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించి సంతోషం వ్యక్తం చేశారు.