ఈనెల 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

ఈనెల 15, 16 తేదీల్లో డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

SRD: నారాయణఖేడ్‌లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 15, 16 తేదీల్లో ఖాళీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ జి నారాయణ ఆదివరం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు నేరుగా ఒరిజినల్ సర్టిఫికెట్లతో కళాశాలకు హాజరు కావాలని చెప్పారు. కళాశాలలో ప్రవేశానికి ఇదే చివరి అవకాశమని.. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.