VIDEO: చిన్నారులకు వాక్సినేషన్
MDK: తూప్రాన్ మండలం మల్కాపూర్ ఆదర్శ గ్రామంలో అంగన్‌వాడి రెండు సెంటర్లలో చిన్నారులకు వైద్య సిబ్బంది రోగ నిరోధక టీకాలను వేశారు. 18 నెలల నుంచి 24 నెలల వయసున్న చిన్నారులకు 9 రకాల టీకాలతో పాటు వ్యాక్సిన్లు ప్రతినెల అందిస్తున్నట్లు ఏఎన్ఎం విజయలక్ష్మి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆంజనేయులు గౌడ్, అంగన్వాడి టీచర్ స్వర్ణలత, ఆశ వర్కర్ ఇందిరా పాల్గొన్నారు.