VIDEO: ఇందిరమ్మ ఇళ్లు రద్దు చేస్తున్నారని లబ్ధిదారుల ఆవేదన
ASF: చింతలమానేపల్లి మండలం రుద్రపూర్‌లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా రద్దు చేస్తున్నారని లబ్ధిదారులు లక్ష్మి, సత్తెక్క ఆవేదన వ్యక్తం చేశారు. 6 నెలల క్రితం ఇళ్లు మంజూరైనా నిర్మాణం ఆలస్యం కాగా, ఇప్పుడు కార్యదర్శి పేరు తొలగిస్తామని ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. MPDOకు వినతి ఇవ్వగా సానుకూలంగా స్పందించారని, ఇళ్లు నిర్మించేందుకు అనుమతి ఇవ్వాన్నాలన్నారు.