అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి ఆనం

అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి ఆనం

NLR: సంగం మండలంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం పర్యటించారు. మక్తాపురంలో రూ.63 లక్షలతో నిర్మించిన సిమెంట్ రోడ్లను ప్రారంభించారు. రూ.32 లక్షలతో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. అనంతరం గ్రామంలోని శివాలయాన్ని మంత్రి ఆనం దర్శించుకున్నారు.