నూతన కార్యవర్గాలు సంఘం అభివృద్ధికి కృషి చేయాలి

నూతన కార్యవర్గాలు సంఘం అభివృద్ధికి కృషి చేయాలి

SRPT: పీఆర్టియూ మండల, డివిజన్, జిల్లా నూతన కార్యవర్గాలు సంఘం అభివృద్ధికి కృషి చేయాలని సూర్యాపేట జిల్లా పిఆర్టీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టీ జితేందర్ రెడ్డి, తీగల నరేష్‌లు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పీఆర్టియూ కార్యాలయంలో డివిజన్ జిల్లా కార్యవర్గాల ప్రమాణ స్వీకారంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు.