'వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టాలి'

'వరద ప్రభావిత ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టాలి'

ADB: వరద ప్రభావిత ప్రాంతాలలో నష్ట నివారణ చర్యలు చేపట్టాలని తాంసి మండల ప్రత్యేక అధికారి వెంకటరమణ పేర్కొన్నారు. బుధవారం తాంసి మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాలలో వరద బాధితుల వివరాలను సేకరించి, నివేదిక సమర్పించాలని సూచించారు. సమావేశంలో మండల అధికారులు పాల్గొన్నారు.