ఎమర్జెన్సీని తలపించేలా కూటమి పాలన: MLC

NLR: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని వైసీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు రాంజీ నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడారు. పత్రికల్లో వార్తలు రాస్తే ఎడిటర్లను అరెస్టు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమర్జెన్సీ రోజులను తలపించేలా రాష్ట్రంలో కూటమి పాలన సాగుతోందని మండిపడ్డారు.