బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్

బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా కిరణ్

WGL: నర్సంపేట బార్ అసోసియేషన్ 2026–27 ఎగ్జిక్యూటివ్ బాడీ ఎన్నికలు గురువారం నిర్వహించారు. సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని ఓటు హక్కు వినియోగించారు. అధ్యక్షుడిగా సిలివేరు కిరణ్ కుమార్, జనరల్ సెక్రటరీగా అంబటి రాజ్ కుమార్, వైస్ ప్రెసిడెంట్‌గా కోడిదెల సాత్విక, జాయింట్ సెక్రటరీగా మొహమ్మద్ రఫీ, ట్రెజరర్ అజయ్ ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు.