VIDEO: రోడ్డుపైనే సంచరిస్తున్న ఆవులు

MNCL: జన్నారం రహదారిపై పశువుల యజమానుల నిర్లక్ష్యంతో రోడ్లపై ఆవులు సంచరిస్తున్నాయి. దీంతో వేగంగా వచ్చే వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. పశువుల యాజమానులకు సమాచరం ఇచ్చిన పట్టింపు లేకుండా పోయింది. ఈ విషయాన్ని గమనించి అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు.