ఘోస్ట్‌గా దీపికా పదుకొనే..?

ఘోస్ట్‌గా దీపికా పదుకొనే..?

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తన కెరీర్‌లో తొలిసారి దెయ్యం (ఘోస్ట్) పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ నిర్మించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా, దీపికా ప్రస్తుతం అల్లు అర్జున్, అట్లీ కాంబినేషన్‌లో రానున్న చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది.