అందుకే ముందుగానే ట్రైలర్ రిలీజ్: ఆది
హీరో ఆది సాయికుమార్ 'శంబాల' మూవీ DEC 25న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఆది మాట్లాడుతూ.. 'టీజర్ విడుదలైనప్పటి నుంచి మూవీపై ప్రేక్షకులకు ఆసక్తి నెలకొంది. ఇలాంటి మూవీలకు ప్రచారం ఎక్కువ కావాలి. అందుకే ట్రైలర్‌ను నెలన్నర ముందు విడుదల చేశాం. ప్రభాస్ దీన్ని రిలీజ్ చేయడం హ్యాపీగా ఉంది. రానా ఎలాంటి సాయం కావాలన్న చేస్తానని చెప్పాడు' అని తెలిపాడు.