'ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుంది'

'ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతుంది'

VKB: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుస్తుందని కాంగ్రెస్ నాయకులు పరశురాం నాయక్ అన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 6వ వార్డు ఎన్నేపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల ప్రోసీడింగ్స్ పంపిణీ చేశారు. అనంతరం ఇంటి నిర్మాణాలకు ప్రారంభోత్సవాలు చేశారు. ఇప్పటికే ఇళ్ల బేస్మెంట్ పనులు పూర్తి చేసుకున్న పది మంది అబ్ధిదారులకు బిల్లులు వచ్చాయని ఆయన పేర్కొన్నారు.