జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం: MLA

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నవీన్ యాదవ్ గెలుపు ఖాయం: MLA

HNK: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని వరంగల్ పశ్చిమ MLA నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాదులోని బోరబండ డివిజన్‌లో మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి, BRS పార్టీపై మండిపడ్డారు. పదేళ్లలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి శూన్యం అని, నవీన్‌ని BRS వాళ్ళు రౌడీ అనడం దొంగే దొంగ అన్నట్టు ఉందన్నారు.