VIDEO: శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మకు మంగళహారతి పూజలు

VIDEO: శ్రీ ఏడుపాయలలో వన దుర్గమ్మకు మంగళహారతి పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల వనదుర్గా మాత ఆలయంలో శుక్రవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాసం కృష్ణపక్షం భృగువాసరే దశమి దినం పురస్కరించుకొని అర్చకులు పార్థివ శర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.