VIDEO: జూన్ 3న ఏలూరులో బహిరంగ సభ

VIDEO: జూన్ 3న ఏలూరులో బహిరంగ సభ

ELR: జూన్ 3, 4, 5 తేదీలలో ఏలూరులో జరుగుతున్న ఏపీ రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభలను జయప్రదం చేయాలని సంఘ నాయకులు కోరారు. ఆదివారం ఏలూరులో సమావేశాలకు సంబంధించి కరపత్రాలను ఆవిష్కరించారు. జూన్ 3న ఏలూరులో వేలాది మందితో రైతు ప్రదర్శన, బహిరంగ సభ జరుగుతుందన్నారు. అలాగే మూడు రోజులు పాటు 500 మంది ప్రతినిధులతో మహాసభ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.