విద్యార్థులకు మహిళా పోలీసుల అవగాహన
CTR: జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్, బాల్యవివాహ నిరోధక చట్టం, పోక్సో చట్టం, హెల్ప్‌లైన్ నంబర్లు, శక్తి యాప్ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 1098 నంబర్లను ఉపయోగించాలని పోలీసులు సూచించారు.