NMMS మెరిట్ జాబితా విడుదల

ప్రకాశం: గతేడాది డిసెంబర్‌లో జరిగిన NMMS పరీక్షలో ప్రతిభకనబరిచిన వారి జాబితాను అధికార వెబ్‌సైట్‌లో ఉంచినట్లు డీఈవో సుభద్ర తెలిపారు. ఎంపికైన విద్యార్థులు వెబ్‌సైట్ నుంచి మెరిట్ కార్డును డౌన్లోడ్ చేసుకుని వారిపేరు, పుట్టినతేదీ, తండ్రి లేదా తల్లి పేరును సరిచూసుకోవాలన్నారు. వివరాలు సరిగా ఆగస్టు 31లోగా అప్లోడ్ చేయాలన్నారు.