మత్తడి వాగు ప్రాజెక్టు నీటి వివరాలు

ADB: తాంసి మండలం వడ్డాది గ్రామ సమీపంలోని మత్తడి వాగు ప్రాజెక్టు తాజా వివరాలు ఈ విధంగా ఉన్నాయని AE హరీష్ కుమార్ వెల్లడించారు. ప్రాజెక్టు నీటిమట్టం 277.50 మీటర్లు గానూ ప్రస్తుత నీటిమట్టం 275.00 మీటర్లుగా ఉందని తెలియజేశారు. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 0.571 టీఎంసీలకు గానూ 0.470 టీఎంసీలుగా ఉందని పేర్కొన్నారు.