'పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం ఆసరా'

'పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం ఆసరా'

MHBD: తొర్రూరు మండలంలోని కంటాయపాలెం గ్రామంలో CMRF చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోకాటి వెంకన్న పాల్గొన్ని లబ్థిదారులు కొండ దూడలు, మార్క మహేందర్, ఎండీ. రజియాలకు చెక్కులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల ఆరోగ్యానికి సీఎంఆర్ఎఫ్ పథకం ఆసరాగా నిలుస్తుందన్నారు. ప్రజారోగ్యానికి ప్రజాప్రభుత్వం కొండంత అండగా ఉందన్నారు.