బాలికల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

బాలికల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం

NLR:  ASపేటలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో 6, 7వ తరగతులు, ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరంలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోమని ప్రిన్సిపల్ శ్రీలక్ష్మమ్మ ఇవాళ కోరారు. ఈనెల 13వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. 6th, 7th క్లాస్‌లో 40 సీట్లు, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో 40, 2nd ఇయర్‌కు 8 మొత్తం 88 సీట్లు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.