గూడూరు పట్టణంలో వన్ వే ఏర్పాటు

గూడూరు పట్టణంలో వన్ వే ఏర్పాటు

TPT: తూర్పు పడమర గూడూరులను కలుపుతూ.. ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద తరచూ ట్రాఫిక్ జామ్ అవుతుందని దీనిని పరిష్కరించేందుకు వన్ వే ఏర్పాటు చేసినట్లు గూడూరు టూ టౌన్ సిఐ జై శ్రీనివాస్ తెలిపారు. గాంధీనగర్ చెన్నూరు నుండి వచ్చే వాహనాలు రెండో రైల్వే అండర్ బ్రిడ్జి మీదగా గూడూరు నుండి వచ్చే వాహనాలు మొదటి అండర్ బ్రిడ్జి మీదగా రాకపోకలు సాగించాలన్నారు.