6-6-6 వాకింగ్ రూల్.. తెలుసా..?

6-6-6 వాకింగ్ రూల్.. తెలుసా..?

వాకింగ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాకింగ్ చేయడానికి 6-6-6 రూల్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అంటే ఉదయం 6 గంటలకు లేదా సాయంత్రం 6 గంటలకు 60 నిమిషాల పాటు వాకింగ్ చేయాలని అంటున్నారు. వాకింగ్ ముందు 6 నిమిషాలు వార్మప్ చేయాలని, వాకింగ్ అయిపోయాక మరో 6 నిమిషాలు రిలాక్స్ కావాలని సూచిస్తున్నారు.