లబ్ధిదారులకు రూ.47.17 లక్షల చెక్కుల పంపిణీ

లబ్ధిదారులకు రూ.47.17 లక్షల చెక్కుల పంపిణీ

PLD: వైసీపీ ప్రభుత్వంలో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు క్లియర్ చేసి లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం చెక్కులు మంజూరు చేశారని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. శనివారం చిలకలూరిపేటలోని ఆయన నివాసంలో 37 మంది లబ్ధిదారులకు పెండింగ్ లో ఉన్న రూ.47.17 లక్షల విలువైన చెక్కులని ఆయన అందజేశారు.