నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

JGL: కోరుట్ల రూరల్ పరిధిలో 33 కేవీ వల్లంపల్లి, కోనరావుపేట ఫీడర్లలో విద్యుత్ లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మల తొలగింపు కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని AE బి.శ్రీనివాస్ తెలిపారు. సంగెం, నాగులపేట, కోనరావుపేట, పెద్దాపూర్, రామారావుపల్లి గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేస్తామని చెప్పారు.