చెరువు, కూలిపోయే ఇళ్లను పరిశీలించిన అధికారులు

NZB: బాల్కొండ నియోజకవర్గం భీమ్‌గల్ మండలం మెండోరా గ్రామంలో చెరువును, కూలిపోయే దశలో ఉన్న గృహాన్ని అధికారులు సందర్శించి, నివాసితులను కమ్యూనిటీ భవనానికి తరలించారు. ఈ సందర్శనలో ఎంపీడీవో సంతోష్ కుమార్, తహసీల్దార్ షబ్బీర్, ఎంసీ గంగాధర్, ఇరిగేషన్ ఏఈ మాన్నర్, రెవిన్యూ ఇన్‌స్పెక్టర్ సాయ గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.