నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలి: సీపీఐ
BHNG: కేంద్ర, రాష్ట్ర నిత్యవసర వస్తువుల ధరలను తగ్గించాలని సీపీఐ మండల కార్యదర్శి సిల్వర్ దుర్గయ్య అన్నారు. సోమవారం తుర్కపల్లి మండల కేంద్రంలో ఇంటింటికి సీపీఐ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలో ఉన్న ప్రభుత్వం గ్యాస్ నిత్యవసర వస్తువుల ధరలను పెంచడం వలన ప్రజలపై భారం పడుతుందని తక్షణమే ధరలు తగ్గించాలని అన్నారు.