పోలీస్ కమిషనర్‌ను సత్కరించిన ఎమ్మెల్యే

పోలీస్ కమిషనర్‌ను సత్కరించిన ఎమ్మెల్యే

NTR: విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు విధుల్లో అత్యుత్తమ సేవలకు గాను భారత రాష్ట్రపతి చేతుల మీదుగా 'అతి ఉత్కృష్ట సేవా పతకం' అందుకున్నారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, శ్రీరాం చిన్నబాబు, మున్సిపల్ ఛైర్మన్ రాఘవేంద్ర విజయవాడలోని కమిషనర్ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.