అమృత్ పథకం ద్వారా నిధులు మంజూరు: ఎమ్మెల్యే

అమృత్ పథకం ద్వారా నిధులు మంజూరు: ఎమ్మెల్యే

KKD: సామర్లకోట పట్టణ ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు కూటమి ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా 38 కోట్ల 98 లక్షల రూపాయల నిధులు మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఇరిగేషన్ అధికారులు, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు.