VIDEO: జిల్లాలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు
ములుగు జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు కలెక్టర్ దివాకర టిఎస్ శుభవార్త తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెలి పర్ఫామెన్స్ అనే సంస్థలో దాదాపు 100 ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని, అందుకు గానూ 2024–25 లో ఏదైనా డిగ్రీ పాస్ అయిన వారు దీనికి అర్హులని, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకొని తొమ్మిది రోజులపాటు శిక్షణ పొందిన అనంతరం వారికి పరీక్ష నిర్వహిస్తారన్నారు.