రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

NTR: ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి గ్రామంలో శనివారం శాంతినగర్ డౌన్ వద్ద ఓ బైక్ డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయానిస్తున్న ఇద్దరు కింద పడగా.. వెనుక కూర్చున్న వ్యక్తికి బలంగా గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరింత సమాచారం తెలియాల్సిఉంది.