వృద్ధులు మేము సైతం.. ఓటు
సిద్దిపేట జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్న గ్రామపంచాయతీలలో ఓటింగ్‌కు ప్రజలు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. గజ్వేల్ మండలం జాలిగామ పోలింగ్ స్టేషన్లో వృద్దురాలు సైతం వచ్చి ఓటు వేశారు. పోలింగ్ కేంద్రాల్లో మేము సైతం ఓటింగ్‌కు అన్నట్టుగా వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు తరలివస్తున్నారు