వరి కొయ్యలను కాల్చకండి: నిపుణులు

వరి కొయ్యలను కాల్చకండి: నిపుణులు

MBNR: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులు వరి పంట కోత అనంతరం మిగిలిన కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణం, భూమిసారం కోల్పోవడం వంటి అనేక ప్రతికూల ప్రభావాలు కలుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొయ్యలను కాల్చడం వల్ల భూమిలో ఉన్న సూక్ష్మజీవులు, వానపాములు నశించి, భూమిసారం తగ్గడంతో పాటు ఇది భవిష్యత్ పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్నారు.