VIDEO: పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికుడు

VIDEO: పోలీసుల కాళ్లు మొక్కిన ఆర్టీసీ కార్మికుడు

జనగామ పట్టణంలో ఆర్టీసీ డిపో వద్ద నేడు సమ్మె ఉద్రిక్తతల మధ్య భావోద్వేగ ఘటన చోటుచేసుకుంది. బస్సులను అడ్డుకుంటున్న కార్మికులను పోలీసులు అడ్డుకోవడంతో, శ్రీనివాస్ అనే కార్మికుడు మా పొట్ట కొట్టొద్దు అంటూ పోలీసుల కాళ్లు మొక్కి వేడుకోవడం అక్కడి వారిని కలచివేసింది. ఉద్రిక్తతల మధ్య పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకుని బందోబస్తు నడుమ బస్సులను పంపించారు.