అంతరాష్ట్ర రహదారి నిర్మించాలని డిమాండ్

అంతరాష్ట్ర రహదారి నిర్మించాలని డిమాండ్

PPM: పార్వతీపురం-ఒడిశా అంతరాష్ట్ర రహదారి నిర్మించాలంటూ సీపీఎం నాయకుడు కొల్లి సాంబమూర్తి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు శుక్రవారం కొమరాడ మండలం కూనేరు వద్ద గోతుల దగ్గర నిరసన తెలిపారు. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తున్న ఈ రహదారి అధ్వానంగా ఉండటం వలన ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.