భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగితే?

భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగితే?

భోజనం చేసిన తర్వాత వేడి నీళ్లు తాగడం, కొన్ని నిమిషాలపాటు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్దకం, అజీర్తి నుంచి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో ఉన్న మలినాలు బయటకు పోతాయి. వేడి నీళ్లు తీసుకునేటప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకుంటే మంచిది. బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. నిత్యం రిలాక్స్‌గా ఉండేందుకు అవకాశం లభిస్తుంది. నొప్పులు తగ్గుతాయి.