దివ్యాంగులకు కొమ్మాదిలో స్టేడియం

దివ్యాంగులకు కొమ్మాదిలో స్టేడియం

విశాఖను క్రీడా హబ్గా తీర్చిదిద్దుతామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కొమ్మాదిలో 22 ఎకరాల్లో రూ.200 కోట్లతో దివ్యాంగుల స్టేడియంను ఆయన పరిశీలించారు. క్రీడాకారులకు ప్రోత్సాహకంగా ప్రత్యేక పాలసీ సహా ప్రభుత్వ స్థలం, ఉద్యోగం, నగదు అందిస్తున్నారని వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సన్మానించారు.