అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

BPT: వేటపాలెం నాగారప్పమ్మ గుడిలో చీరాల ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేటపాలెం సీనియర్ నాయకులు నాసిక వీరభద్రయ్య మనవడి అన్నప్రసన్న కార్యక్రమంలో పాల్గొని, చిన్నారిని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా మాట్లాడి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, పాల్గొన్నారు.