శ్రీకాకుళం-కాకినాడ పైప్ లైన్ పునరుద్ధరణకు చర్యలు
SKLM: శ్రీకాకుళం-కాకినాడ పైప్ లైన్ పునరుద్ధణపై కేంద్ర మంత్రికి లేఖ రాయాలని సీఎం చంద్రబాబు జిల్లా అధికారును ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఏపీ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్‌కు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశించారు. వచ్చే కేబినెట్ సమావేశానికి నేచురల్ గ్యాస్ పాలనసీ ఫర్ ప్రమోషన్ ఇన్ కమర్షియల్ సెక్టార్ విధానాన్ని తీసుకురావాలని పేర్కొన్నారు.