'పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలి'

NZB: తమకు రావలసిన 6 నెలల పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని, జీవో నెంబర్ 164 రద్దు చేయాలని మెప్మా ఆర్పీల జిల్లా అధ్యక్షురాలు స్వర్ణలత సోమవారం డిమాండ్ చేశారు. NZB కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించారు. 164 జీవో ప్రకారం శ్రీనిధి విఎల్ఆర్ నుంచి వేతనాలు ఇవ్వాల్సి ఉన్న, ఇంకా తమకు గౌరవ వేతనం అందడం లేదన్నారు.