'ప్రజా వీరుడు పండుగ సాయన్న'

'ప్రజా వీరుడు పండుగ సాయన్న'

MBNR: జడ్చర్ల పట్టణంలో ప్రజావీరుడు పండుగ సాయన్న జయంతి సందర్భంగా శుక్రవారం ఆయన చిత్రపటానికి మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్, ముదిరాజ్ సంఘం మహిళా అధ్యక్షురాలు దోరేపల్లి లక్ష్మీ రవీందర్ పూలమాలవేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలను పెత్తందారీ వ్యవస్థ నుంచి విముక్తి చేయడానికి ఆయన కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.