యోగి వేమన బోధనలు నేటికీ మార్గదర్శకం: ఇంఛార్జ్ కలెక్టర్

యోగి వేమన బోధనలు నేటికీ మార్గదర్శకం: ఇంఛార్జ్ కలెక్టర్

E.G: వేమన జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం జిల్లా కలెక్టరేట్‌లో యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ కలెక్టర్ వై. మేఘా స్వరూప్ పాల్గొని, మాట్లాడారు. వేమన పద్యాలు సులభంగా అర్థమయ్యేలా ఉంటూ సమాజానికి నేటికీ దారి చూపుతున్నాయన్నారు.