మత్స్యకారుల వలలు, తెప్పలు దగ్ధం

మత్స్యకారుల వలలు, తెప్పలు దగ్ధం

అన్నమయ్య: రాజంపేట మండలం పోలి చెరువు ఒడ్డున మత్స్యకారులు భద్రపరిచిన వలలు, బోట్లు తదితర సామగ్రిని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేశారు. ఏడు కుటుంబాలకు చెందిన వలలు, బోట్లు కాల్చేయడంతో సుమారు రూ.70వేల నష్టం వాటిల్లిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు. అదికారులు స్పందించి తమను ఆదుకోవాలని కోరారు.