వేలం పాటలో లడ్డుని కైవసం చేసుకున్న భాస్కరాచారి

వేలం పాటలో లడ్డుని కైవసం చేసుకున్న భాస్కరాచారి

NGKL: కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో ఆంజనేయ భక్తమండలి వారు ఏర్పాటు చేసిన గణనాధుని చేతిలో ఉన్న లడ్డూను వేలం పాట నిర్వహించారు. ఈ పాటలో తుమోజు భాస్కరాచారి 51,516 రూపాయలకు లడ్డును కైవసం చేసుకున్నారు. ఈ సారి రికార్డ్ స్థాయిలో వేలం పాట జరిగింది అని భక్త బృందం హర్షం వ్యక్తం చేశారు.