బీజేపీపై మమతా తీవ్రస్థాయిలో విమర్శలు

బీజేపీపై మమతా తీవ్రస్థాయిలో విమర్శలు

BJPపై బెంగాల్ సీఎం మమతా తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ముర్షిదాబాద్‌లో శ్రీరామనవమి శోభాయాత్ర జరుగుతున్న సమయంలో ఘర్షణలు చోటుచేసుకోవడంపై మండిపడ్డారు. రాష్ట్రాన్ని ధ్వంసం చేయాలని చూస్తే దేశంలో BJP అధికారాన్ని కోల్పోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఢిల్లీని స్వాధీనం చేసుకోవడానికి అన్ని పార్టీలతో కలిసి ముందుకువెళ్తామన్నారు.