వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి

వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి

SRCL: జిల్లాలో వానాకాలం సీజన్‌లో వేసే వరి, పత్తి, ఇతర పంటలతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించనున్నారు. ఉద్యానవన పంటలు, కూరగాయల సాగుపై అవగాహన కల్పిస్తారు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 2.40 లక్షల ఎకరాల వరకు వివిధ పంటలు సాగు చేయనున్నారు. 1.80లక్షల ఎకరాల వరకు వరి, 50వేల ఎకరాల వరకు పత్తి ప్రధానంగా సాగు చేయనున్నారు.