ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలను సందర్శించిన తహసీల్దార్
MHBD: తొర్రూర్ మండలం అమ్మాపురం, ఖానాపురం ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్ శ్రీనివాస్ శనివారం సందర్శించారు. కొనుగోలు కేంద్రాల్లో జరుగుతున్న వడ్ల కాంటా పనుల పురోగతి, రిజిస్టర్ల నిర్వహణ, రైతులకు గన్నీ బ్యాగుల అందుబాటు కేంద్రాల్లో మౌలిక ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.