భీమడోలులో ప్రజా దర్బార్ కార్యక్రమం

భీమడోలులో ప్రజా దర్బార్ కార్యక్రమం

EIR: భీమడోలు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గ్రామ స్థాయిలో నిర్వహించిన “జనవాణి – ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమంలో శుక్రవారం ఎమ్మెల్యే ధర్మరాజు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ ప్రజలు తమ సమస్యలను నేరుగా వివరిస్తూ వినతులు సమర్పించగా, ప్రతి వినతిని స్వయంగా స్వీకరించి సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.